April 27, 2026
Explore
నేడు, రేపు విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్.

నేడు, రేపు విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్.

April 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈరోజు సాయంత్రం ఆంధ్రా వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్.

రేపు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్.

‘భారత్ ఏఐ శక్తి కాన్ క్లేవ్’ లో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్.

Tags: Minister Nara Lokesh will participate in various programs in Visakhapatnam today and tomorrow.