April 27, 2026
Explore
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత..!

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత..!

April 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పలుచోట్ల 45 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు.

పలు మండలాల్లో తీవ్ర వడగాలులకు ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.

ఉదయం 11 గంటలు దాటితే బయటకు వెళ్లొద్దని అధికారులు సూచన.

Tags:Intense heatwave continues in the Telugu states!