April 27, 2026
Explore
పల్నాడు జిల్లాలో విషాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి

పల్నాడు జిల్లాలో విషాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి

April 27, 2026 | Andhra Pradesh

పల్నాడు జిల్లా ముచ్చట్లు:

ఎడ్లపాడు మండలం జగ్గాపురం చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

మృతులు అమానుల్లా (13), అబ్దుల్లా (16)గా గుర్తించారు.

చెరువు గట్టున చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి, విద్యార్థులు చెరువు వద్దకు ఎందుకు వెళ్లారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.

Tags: Tragedy in Palnadu District: Two Students Die