April 27, 2026
Explore
సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన అంశంపై నమోదైన కేసుపై విచారణ.

సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన అంశంపై నమోదైన కేసుపై విచారణ.

April 27, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

‘ఇడ్లీ, వడ, సాంబార్’ ఫేస్‌బుక్ ఖాతాలో సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు.

సీఎం చంద్రబాబు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి, ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన అన్నమయ్య జిల్లా కొత్తకోటకు చెందిన హనుమంత్‌రెడ్డి.

ఈ అంశంపై, బి.కొత్తకోట టౌన్ టీడీపీ యూత్ ప్రెసిడెంట్ చాకన రాజా ఫిర్యాదు మేరకు, 2024 నవంబర్‌లో కొత్తకోట పీఎస్‌లో కేసు నమోదు.

సజ్జల భార్గవ్‌రెడ్డిని నేడు ప్రశ్నించనున్న మదనపల్లె డీఎస్పీ పావని.

Tags: Inquiry into the case registered regarding the posting of offensive content against CM Chandrababu.