తిరుమల ముచ్చట్లు:
ఈరోజు రాత్రి 9.40కు ‘శ్రీ గాయత్రీ నిలయం’ అతిథిగృహానికి చేరుకోనున్న ఉపరాష్ట్రపతి.
రేపు ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.
Tags: Vice President C.P. Radhakrishnan is set to visit Tirumala today.