April 26, 2026
Explore
బాలికల హాస్టల్‌ల్లో అడ్మీషన్లకు ధరఖాస్తు చేయండి

బాలికల హాస్టల్‌ల్లో అడ్మీషన్లకు ధరఖాస్తు చేయండి

April 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్‌ల్లో అడ్మీషన్లకు ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్‌ శారదదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 3వ తరగతిలో ఎస్టీలకు 32 సీట్లు, ఎస్సీలకు 5 సీట్లు, బీసీలకు 2 సీట్లు, ఓసీలకు 1 సీటు ఉన్నట్లు తెలిపారు. 4వ తరగతి నుంచి 9వతరగతి వరకు గల ఖాళీలకు విద్యార్థినీల నుంచి ధరఖాస్తులు కోరుతున్నామని పేర్కొన్నారు. మే నెల 20వ తేదీ లోపు ఆసక్తి గల విద్యార్థినీలు ధరఖాస్తు చేయాలని సూచించారు.

Tags: Apply for admissions to girls’ hostels.