పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బజారువీధిలో గల శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులచే అమ్మవారి వెండి విగ్రహానికి కలిశాభిషేకం, క్షీరాభిషేకం చేసి సప్తకన్యకలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా మంగళహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ రకాల హోమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

Tags: Special Worship to Goddess Sri Vasavi Kanyaka Parameswari