April 25, 2026
Explore
పుంగనూరులో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలు

పుంగనూరులో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలు

April 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బసవరాజ హైస్కూల్‌, కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌ల్లో శనివారం పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. అధికారులు విద్యార్థులను పూర్తి స్థాయిలో పరిశీలించి పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. వెహోత్తం 304 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 277 మంది పరీక్షలకు హాజరైయ్యారు. 27 మంది హాజరుకాలేదు. ఎంఈవో నటరాజారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పరీక్షా పత్రాలను పోలీస్‌ బందోబస్తుతో తరలించారు.

Tags: Polytechnic Entrance Exams in Punganur