పుంగనూరుముచ్చట్లు:
భారత జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు ఆదివారం 5కె రన్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ కమిషనర్ మహేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ సమీపంలోని భీమగానిపల్లె వద్ద గల శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ నుంచి 5కె రన్ ప్రారంభమౌతుందని ఆయన తెలిపారు. ప్రజలు , అధికారులు, విద్యార్థులు , స్వచ్చంధ సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొని 5కె రన్‌ను జయప్రదం చేయాలని కోరారు.
Tags; 5K Run on the 26th