April 25, 2026
Explore
నేడు ఉత్తరాంధ్రలో మరో భారీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

నేడు ఉత్తరాంధ్రలో మరో భారీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

April 25, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్. చింతువ గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన

రెన్యువబుల్ సోలార్ కంపెనీ 4,200 కోట్లతో 6 గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన క్లీన్ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొననున్న సీఎం

2,100 మందికి ఉపాధి కల్పించనున్న ప్లాంట్.

Tags: CM Chandrababu to lay the foundation stone for another massive project in North Andhra today.