April 25, 2026
Explore
జస్టిస్ లీసా గిల్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు

జస్టిస్ లీసా గిల్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు

April 25, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.

ఈరోజు సాయంత్రం లోక్ భవన్‌లో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణం చేయనున్న జస్టిస్ లీసా గిల్.

Tags: Chief Minister Chandrababu paid a courtesy visit to Justice Lisa Gill.