April 25, 2026
Explore
క్రైస్తవులు కఠిన ఉపవాసంతో 47 మంది సూసైడ్.

క్రైస్తవులు కఠిన ఉపవాసంతో 47 మంది సూసైడ్.

April 25, 2026 | Andhra Pradesh

కెన్యా ముచ్చట్లు:

కెన్యా కిల్ఫీ ప్రావిన్స్లో దారుణం చోటుచేసుకుంది జీసస్ను కలుసుకోవాలంటే కఠిన ఉపవాసం చేసి మరణించాలంటూ ఓ చర్చి ఫాస్టర్ మాకెంజీ భక్తులను ప్రభావితం చేశారు అతను చెప్పినట్లు చేసి 47 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు ఓ ఫారెస్ట్లో ఈనెల 11న 11 మృతదేహాలు, నిన్న మరో 26 డెడ్బడీలను పోలీసులు వెలికి తీశారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితోపాటు చిన్న పిల్లలు ఉన్నారు.

Tags: 47 Christians commit suicide due to severe fasting.