April 25, 2026
Explore
ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులతో అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు సమీక్ష..

ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులతో అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు సమీక్ష..

April 25, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించాలని సీఎంను కోరిన ప్రజా ప్రతినిధులు..

మూడు నెలల్లో విజయవాడలో ఇళ్ల పట్టా సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశం..

నిబంధనలు సరళించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు సీఎం ఆదేశం..

నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యతలవారీగా పనులు చేపట్టాలని సీఎం ఆదేశం..

నాటి పరిస్థితులను బట్టి కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి టిక్కెట్లిచ్చాం – సీఎం చంద్రబాబు నాయుడు

ప్రజాప్రతినిధుల పని బాగుంటే పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది- సీఎం చంద్రబాబు నాయుడు

ప్రజా ప్రతినిధుల వ్యవహారశైలిలో తేడాలుంటే ప్రజలు మెచ్చరు – సీఎం

ప్రతిఒక్కరు వారి పనితీరు మీద ఆత్మవిమర్శ చేసుకోవాలి – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)..

విజయవాడలోని ముగ్గురు ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టుకోవాలి..

విజయవాడలోని సమస్యల పరిష్కారాలకు కలెక్టర్ పర్యవేక్షించాలి – సీఎం చంద్రబాబు.

Tags: CM Chandrababu holds review meeting with NTR District public representatives until midnight.