ఉద్యోగినిపై లైంగిక వేధింపులు..*
బాధితురాలి ఫిర్యాదు
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ విచారణ
బందరు ముచ్చట్లు:
జిల్లా ట్రజరీ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిపై గత కొన్నాళ్లుగా కన్నేసాడు సీనియర్ అసిస్టెంట్ కన్నీశాడు. ఆ పని… అదే అమ్మా నాన్న ఆటాడుదాం అని.. ఓర కంట వేధింపులు స్టార్ట్ చేసాడు.. ఒప్పు కోలేదని టార్గెట్ చేసాడు. ఆ పని రాదు.. ఈ పని రాదు అంటూ సూటి పోటీ మాటలతో వీధిస్తూంటే పాపం ఆ ఉద్యోగిని కలెక్టర్ సార్ కు ఫిర్యాదు చేసింది. అయినా తనకు న్యాయం జరగలేదని మహిళా కమిషన్ కు బాదితురాలు ఫిర్యాదు చేసింది.
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తక్షణమే స్పందించారు. బందరు ట్రెజరరీ కార్యాలయ ఉద్యోగులను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విచారీంచారు.
లోకల్ కంప్లైట్ కమిటీని కూడా కమిషన్ చైర్ పర్సన్ ప్రశ్నించా రు. బాధితురాలికి న్యాయం చేస్తామని , నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని చైర్ పర్సన్ రాయపాట్ శైలజ స్పష్టం చేశారు.
Tags; The Molester at the Collectorate