April 25, 2026
Explore
క్షణికావేశంలో దాడి చేసిన.. ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు

క్షణికావేశంలో దాడి చేసిన.. ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు

April 25, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

దాచేపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణ ఘటనలో 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ రాజేశ్ తెలిపారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..,

క్షణికావేశంలో యువకులు ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు.

చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవద్దని, వివాదాలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

Tags: Attempted Murder Case Filed Against Eight People Who Attacked in a Fit of Rage