April 25, 2026
Explore
ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు..

ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు..

April 25, 2026 | Andhra Pradesh

కృష్ణా ముచ్చట్లు:


అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు అర్థరాత్రి సమయంలో విద్యుత్ కోతలు??సమయం సందర్భం లేకుండా నే,గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ప్రారంభంతో, ప్రజలు అల్లాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు,ఇప్పడే ఈవిధంగా విద్యుత్ కొతలు ఈవిధంగా ఉంటే,,మే,జున్ మాసాలులొ, విద్యుత్ కోతలు ఏవిధంగా ఉంటాయో ప్రజలు,, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags: People struggling in the sweltering heat.