చౌడేపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం రాజనాల బండపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి…
పోయిన సొత్తులు తిరిగి లభ్యం కావడంతో కాటిపేరి గ్రామస్తుల ఆనందం వెల్లివిరిసింది…
స్వామివారి కృపతో సొత్తులు దొరికాయని భక్తులు విశ్వాసం వ్యక్తం
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా నిలిచిన ఘటన
Tags: Stolen Property Recovered at Rajanala Banda