తిరుపతి ముచ్చట్లు:
తుమ్మలగుంట మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో 8 మంది ఈడీ అధికారుల బృందం తనిఖీలు.
సిట్ నివేదిక,ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం.
గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారంలో అక్రమాలు జరిగినట్లు కేసు నమోదు.
మద్యం తయారీ సంస్థల నుంచి నగదు వసూలు చేసిన దారి మళ్ళించారని ఆరోపణలు..
చెవిరెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు నేపథ్యంలో కొనసాగుతున్న విచారణ.
Tags: ED raids Chevi Reddy’s residence.