April 24, 2026
Explore
మాజీ MP విజయసాయి రెడ్డి ఇంట్లో ED సోదాలు

మాజీ MP విజయసాయి రెడ్డి ఇంట్లో ED సోదాలు

April 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి తనిఖీలు

జూబ్లీహిల్స్ లోని విజయసాయి రెడ్డి నివాసంలో సోదాలు

విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్న ఇడి

లిక్కర్ స్కామ్ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్న ఇడి

2019-24 మధ్య లిక్కర్ పాలసీలో అవకతవకలు

షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్, డబ్బు మళ్లింపు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఆరా

Tags; ED Raids at Former MP Vijayasai Reddy’s Residence