April 24, 2026
Explore
బాల్యవివాహాలపై అవగాహన

బాల్యవివాహాలపై అవగాహన

April 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

బాల్యవివాహాలతో బాలికల్లో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటుందని , వయసు వచ్చే దాక వివాహాలు చేయరాదని ఐసిడిఎస్‌ పీవో రాజేశ్వరి సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులు పిల్లలకు గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తల్లులు, ఐసిడిఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Awareness on child marriage