అమరావతిముచ్చట్లు:
ఎన్‌టిపిసిలోని 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. నెలసరి జీతం ₹55,000. UR/EWS/OBC వారికి దరఖాస్తు రుసుము ₹500. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్ఎం/దివ్యాంగులకు ఫీజు లేదు. అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. సైట్: areers.ntpc.co.in/••🤟🏽
Tags: Acceptance of applications for 250 NTPC posts has begun.