పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఘటన
పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు.మెకానిక్ ద్విచక్ర వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్ లో ఉంచాలని సూచించడంతో ఆ వ్యక్తి బండిని స్టార్టింగ్ లో ఉంచి ఇంటి గడివేయడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని ఇంటిలోని నలుగురు మృతి చెందినారు వారి యొక్క వివరాలు.
రామచంద్ర, వయసు 75 సంవత్సరాలు, తండ్రి వెంకటస్వామి, కులం: భజంత్రీ,
B. కార్తీక్,వయసు 15 సంవత్సరాలు తండ్రి :మురళి కులం: బజంత్రి,
B. చందన, వయసు 7 సంవత్సరాలు, తండ్రి :మురళి,
B. చరిత, వయసు 7 సంవత్సరాలు, తండ్రి: మురళి,



Tags: Four members of the same household die of asphyxiation after inhaling carbon monoxide emitted by a two-wheeler.