నర్సంపేట ముచ్చట్లు:
నర్సంపేట RTC డ్రైవర్ శంకర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. కంచన్బాగ్ DRDO అపోలోలో చికిత్స పొందుతూ రాత్రి 2:30కు మృతి చెందాడు. దీంతో పోస్ట్మార్టం అనంతరం నర్సంపేట (M) ముత్తోజిపేటకు మృతదేహాన్ని తరలించారు. గ్రామానికి ఇప్పుడే మృతదేహం చేరుకుంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
Tags: RTC driver Shankar’s body reaches his native village.