.లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ఒకరు మృతి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా తాల్వాయిపాడు జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Series of Bus Accidents in AP