అమరావతిముచ్చట్లు:
అభయహస్తం పింఛను కోసం దాదాపు 12 ఏళ్ల పాటు డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్నారు. ఇలా కూడబెట్టుకుంది ఒకరో ఇద్దరో కాదు. 22 లక్షల మంది. జమ చేసుకున్న మొత్తం రూ.1194 కోట్లకు చేరింది.
Tags: A Helping Hand for 2.2 Million People in AP
April 24, 2026 | Andhra Pradesh