April 24, 2026
Explore
ఎక్స్‌ట్రీమ్ హీట్‌వేవ్ అలర్ట్

ఎక్స్‌ట్రీమ్ హీట్‌వేవ్ అలర్ట్

April 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


తదుపరి 4-5 రోజుల్లో రాయలసీమ మరియు సమీప తీర ఆంధ్ర ప్రాంతాల్లో తీవ్ర వేడి కొనసాగనుంది.

43–45°C : అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, మార్కాపురం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలు
41–43°C : నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం జిల్లాలు
మిగతా జిల్లాల్లో: గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది

తదుపరి 5 రోజుల పాటు నగరాల గరిష్ట ఉష్ణోగ్రతల అంచనా:
విశాఖపట్నం – 33–35°C
విజయవాడ – 38–40°C
తిరుపతి – 39–41°C
కర్నూలు – 42–44°C

Tags: Extreme Heatwave Alert