మంగళగిరి ముచ్చట్లు:
రెండ్రోజుల పాటు భారీ స్క్రీన్లపై నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించేలా ఫ్యాన్ పార్క్ ఏర్పాటు.
ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌కు వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం అన్ని మౌలిక వసతుల ఏర్పాటు.
మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు.
మంగళగిరిని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేస్తాం.
అమరావతిలో 30-40 వేలమంది సామర్థ్యంతో త్వరలోనే కొత్త స్టేడియం నిర్మాణం.
: ACA సెక్రటరీ & రాజ్యసభ సభ్యులు సానా సతీష్
Tags: Tata IPL Fan Park’ to be set up on the 25th and 26th!