అనంతపురం ముచ్చట్లు:
నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టు ఎదుట హాజరుపరిచిన పోలీసులు.
దబ్బర రాజేష్ నాయుడు, చంద్రకళ, జయమ్మ, అనంతకుమారి హనీట్రాప్ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తింపు.
నిందితులు రాజేష్ నాయుడు, చంద్రకళ, జయమ్మ, అనంతకుమారికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.
Tags; Police take four members of a honeytrap gang into custody.