April 24, 2026
Explore
BJPలో చేరిన రాఘవ్‌ చడ్డా

BJPలో చేరిన రాఘవ్‌ చడ్డా

April 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చడ్డా భాజపాలో చేరారు. ఇటీవలే ఆయన్ను పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి నుంచి ఆప్‌ తొలగించిన విషయం తెలిసిందే. చడ్డాతో పాటు మరో ఇద్దరు ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌ కూడా భాజపాలో చేరారు. రాజ్యసభలో తమ పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags: Raghav Chadha joins BJP.