అమరావతిముచ్చట్లు:
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూతురు నిశ్చితార్థ వేడుకల కోసం సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవినిని ఆయన కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆహ్వానించారు. మే 3న జరిగే బండ్ల గణేష్ కూతురు వివాహానికి హీరో చిరంజీవి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయాలని గణేష్ ఆయన సతీమణి తదితరు కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సభ్యులను మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విచ్చేస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు..
Tags: Bandla Ganesh’s Invitation to Megastar Chiranjeevi