April 24, 2026
Explore
నిఘా నీడలో గాలివీడు మండలం.. 92 సీసీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం

నిఘా నీడలో గాలివీడు మండలం.. 92 సీసీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం

April 24, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో అత్యాధునిక సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రారంభించారు. మొత్తం 92 కెమెరాలతో ఏర్పాటు చేసిన ఈ నిఘా వ్యవస్థ 17 గ్రామ పంచాయతీలను కవర్ చేస్తుంది. 24 కెమెరాలు పోలీస్ స్టేషన్ పరిధిలో, 68 సోలార్ కెమెరాలు ప్రధాన ప్రాంతాల్లో అమర్చారు. విద్యుత్ లేకున్నా నిరంతర నిఘా వీటి ప్రత్యేకత. ప్రజల సహకారంతో భద్రత సాధ్యమని ఎస్పీ తెలిపారు.

Tags: Galiveedu Mandal Under Surveillance: Security Tightened with 92 CCTV Cameras