April 24, 2026
Explore
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

April 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం

తెల్లవారుజామున 3గంటలకు చనిపోయినట్లు తెలిపిన కుటుంబసభ్యులు

నిన్న ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టిన నర్నంపేట ఆర్టీసీ కార్మికులు

ఈ క్రమంలో బస్టాండ్ ఆవరణలో శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

Tags: RTC Driver Shankar Goud, who attempted suicide, passes away.