వినుకొండ ముచ్చట్లు:
వినుకొండ లోని ఒక ప్రైవేట్ కళాశాల విద్యార్థి 2026 జెఈఈ మెయిన్స్ సెషన్ 1 లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ స్ధాయిలో 690 ర్యాంక్ సాధించి అందరి మన్ననలు పొందాడు. అయితే అదే విద్యార్థి 2026 ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మాత్రం మ్యాథమెటిక్స్ లో – 1, కెమిస్ట్రీ లో – 2, ఫిజిక్స్ లో – 4 మార్కులు తో ఫెయిల్ అయ్యాడు. ఇంటర్ బోర్డు పరిక్షలో విఫలమైన, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడని పలువురు అభినందించారు.
Tags: Failed in Intermediate — National-level Rank in JEE.