రాజమహేంద్రవరం ముచ్చట్లు:
ఏపీలో ‘అఖండ గోదావరి మహా పుష్కరాలు-2027’ను ఘనంగా నిర్వహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు..
పలు విభాగాలకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం, ఆయా పనులను ముమ్మరం చేసింది.
గోదావరి పుష్కరాల విద్యుత్ పనుల కోసం రూ.150 కోట్లు కేటాయించింది.
ఒక్క విద్యుత్ శాఖలోనే భారీగా రూ.485 కోట్ల విలువైన విద్యుత్ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.
రెండు నెలలు ముందుగానే విద్యుత్ సహా పలు విభాగాల పనుల పూర్తికి ప్రణాళికలు అమలు.
Tags: ‘Akhanda Godavari Maha Pushkarams’ in AP