April 23, 2026
Explore
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

April 23, 2026 | Andhra Pradesh

మీర్జాపూర్‌ ముచ్చట్లు:

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్‌లో కారు-బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Horrific Road Accident in UP: 11 Burnt Alive