April 23, 2026
Explore
ఆన్లైన్ గేమింగ్ అథారిటీ’ ఏర్పాటు

ఆన్లైన్ గేమింగ్ అథారిటీ’ ఏర్పాటు

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశంలో ఈ మధ్య ఎక్కువగా వినబడే ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్రం ‘ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి ఛైర్మన్ నియమితులయ్యారు. కేంద్ర హోంశాఖ, ఆర్థికశాఖ, సమాచార, ప్రసారశాఖ, యువజన, క్రీడలశాఖ, న్యాయశాఖల సంయుక్త కార్యదర్శులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారికంగా గెజిట్ విడుదల చేసింది.

Tags: Establishment of ‘Online Gaming Authority’