అమరావతిముచ్చట్లు:
అటార్నీ జనరల్ విజ్ఞప్తి మేరకు గడువు పెంచిన సుప్రీంకోర్టు
ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ల ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్‌కు సమయం కావాలని, కొత్త గవర్నర్ మార్చి నెలలోనే వచ్చారని సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరిన అటార్నీ జనరల్
ఇది గవర్నర్–గవర్నమెంట్ మధ్య విషయమని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన నామినేషన్లు సరిగ్గా ఉంటే గవర్నర్ ఆమోదం తెలుపుతారని లేకపోతే తిరస్కరిస్తారని అటార్నీ జనరల్ వెల్లడి
దీంతో ఇప్పుడు గవర్నర్ గవర్నమెంట్ ఒకే వైపు లేరా? అని ప్రశ్నిస్తూ, ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం తెలిపేందుకు జూలై 22వ తేదీ వరకు గవర్నర్‌కు సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు
మరోవైపు ఏప్రిల్ 30వ తేదీ లోపు ఏదైనా పదవి రాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి తొలగిపోనున్న క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకుల మధ్య మొదలైన చర్చలు..!!!
Tags: Governor has until July to approve MLCs!!