April 23, 2026
Explore
లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఆరుగురు న్యాయవాదులు

లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఆరుగురు న్యాయవాదులు

April 23, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ కోర్టు కాంప్లెక్స్లో 7వ అంతస్తులో లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఆరుగురు న్యాయవాదులు.._

సుమారు 40 నిమిషాల నుంచి గాలి ఆడక తీవ్ర ఇబ్బందులు

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన న్యాయవాదులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు క్షేమంగా బయటపడ్డ న్యాయవాదులు

Tags: Six lawyers stuck in a lift.