అమరావతిముచ్చట్లు:
దర్యాప్తులో జోక్యానికి నో చెప్పిన ధర్మాసనం… ఐపాక్ ఆఫీస్‌పై ఈడీ దాడులు జరుగుతుండగా సీఎం అక్కడికి వెళ్లడంపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది….
ఇది కేంద్రం vs రాష్ట్రం గొడవ కాదు… చట్టం vs జోక్యం విషయం అని తేల్చేసింది..
దర్యాప్తు జరుగుతున్న చోటుకు ముఖ్యమంత్రి నేరుగా వెళ్లలేరు… విచారణలో జోక్యం కుదరదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది…
అధికారంలో ఉన్నాం కాబట్టి ఎక్కడైనా వెళ్లొచ్చు ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే కుదరదు దీదీ… చెంప చెల్ మనిపించిన సుప్రీంకోర్టు.
Tags: Supreme Court Delivers a Major Shock to Mamata