పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని హజరత్ సయ్యద్‌నూర్‌షావలిబాబా ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ముస్లింలతో కలసి పరిశీలించారు. గురువారం సీఐ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. దీనిపై ఉరుసు తేదీని ఖరారు చేయనున్నారు.
Tags: CI Inspects Urus Arrangements