అనకాపల్లి ముచ్చట్లు:
తొందర్లోనే ఏపీఎస్ఆర్టీసీకి 1,050 ఈవీ బస్సులు వస్తాయి.. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తాం.
ప్రతి ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలి.. రైతులు కూడా పొలం దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి.
గత 22 నెలలుగా ఒక్కపైసా కూడా కరెంటు ఛార్జీ పెంచలేదు.. రాబోయే రెండు, మూడేళ్లలో 40 లక్షల ఇళ్ల రూఫ్‌టాప్‌పై సోలార్ ప్యానెళ్లు పెట్టిస్తాం.
: సీఎం చంద్రబాబు
Tags: We are going to spend ₹1.85 lakh crore on green energy!