April 23, 2026
Explore
ప్రారంభమైన తమిళనాడు ఎన్నికలు…

ప్రారంభమైన తమిళనాడు ఎన్నికలు…

April 23, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

ఉదయం 7 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రారంభం…

234 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్…

ఓటు హక్కు వినియోగించుకోనున్న 5.73 కోట్ల మంది ఓటర్లు….

ఎన్నికల బరిలో 4023 మంది అభ్యర్థులు….

పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు….

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించిన ఎన్నికల సంఘం…

మే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు….

అధికార డీఎంకే సారధ్యంలోని ఎస్ పీఏ, అన్నా డీఎంకే సారథ్యంలోని ఎన్ డీఏ లకి మధ్య ప్రధాన పోటీ…

రెండు కూటమి పార్టీలకి పోటీ ఇస్తున్న నటుడు విజయ్ సారధ్యంలోని టీవీకే పార్టీ…

2021 లో తమిళనాట ఎన్నికలు… అప్పట్లో 133 స్థానాలని సాధించి అధికారంలో నిలిచిన డీఎంకే…

ఓటు హక్కుని వినియోగించుకుంటున్న తమిళనాడు ప్రముఖులు…

కాసేపటి క్రితం తమ ఓటు వేసిన మాజీ కేంద్రమంత్రి చిదంబరం, సినీ నటులు అజిత్, కుష్బూ..

Tags: Tamil Nadu elections have begun.