April 23, 2026
Explore
మౌలాలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..!

మౌలాలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..!

April 23, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

డ్రగ్స్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు.

రూ.17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, ముగ్గురు నిందితులు అరెస్టు.

రెండు డ్రమ్ముల్లో ఉన్న డ్రగ్స్ తయారీ ముడిసరుకు స్వాధీనం.

Tags: Massive Drug Seizure in Moula Ali!