April 22, 2026
Explore
వధువరులను ఆశీర్వధించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వధువరులను ఆశీర్వధించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

April 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని మాజీ కౌన్సిలర్‌ ఆదిలక్ష్మీ , శ్రీనివాసుల దంపతుల కుమారుడు రోహిత్‌ , పల్లవి ల వివాహా వేడుకల్లో బుధవారం రాత్రి మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని వధువరులను ఆశీర్వధించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పలు విషయాలపై పెద్దిరెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నాయకులు జయరామిరెడ్డి, రాజేష్‌, సురేష్‌, విజయ్‌కుమార్‌, కృపాకర్‌, బాలు, బండకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: MLA Peddireddy Ramachandra Reddy blessed the bride and groom.