April 22, 2026
Explore
ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం..!

ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం..!

April 22, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఫోన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శ.

మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.

Tags: CM Chandrababu expresses condolences over the demise of former AP CM Nadendla Bhaskara Rao.