అమరావతిముచ్చట్లు:
జూన్ 12న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు.
విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు.
సెలవుల్లో కాలువలు, చెరువుల దగ్గరకు వెళ్లకుండా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి.. ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచన.
Tags;Summer holidays for schools in AP begin on the 24th.