April 22, 2026
Explore
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు  కన్నుమూత..!

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..!

April 22, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూత..!

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల భాస్కరరావు.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి.

1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు.

ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్న, నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్.

Tags;Former Chief Minister of undivided Andhra Pradesh, Nadendla Bhaskara Rao, passes away.