April 22, 2026
Explore
ఏపీ వర్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..

ఏపీ వర్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..

April 22, 2026 | Andhra Pradesh

విద్యార్థులకు మరో విద్యా పథకం

అమరావతి ముచ్చట్లు:

ఏపీ వర్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముస్లిం విద్యార్థుల కోసం
‘తాలీం ఏ హునర్’ పథకాన్ని ప్రకటించారు.ఈ పథకం ద్వారా ఏటా 500 మందికి ఉచిత కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు జేఈఈ, నీట్ శిక్షణ అందించనున్నారు.మొదటి ఏడాది 250 మందితో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని రెండో ఏడాది నుంచి ఏటా 500 మందికి ఉచిత విద్య అందజేస్తామని అబ్దుల్ అజీల్ తెలిపారు.

Tags;AP Waqf Board’s Key Decision