April 22, 2026
Explore
తెలంగాణ మహిళలకు ‘ఫ్రీ’ షాక్‌!

తెలంగాణ మహిళలకు ‘ఫ్రీ’ షాక్‌!

April 22, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

బస్సులు ఎక్కిన మహిళలకు పెద్ద షాకే తగులుతోంది.

సమ్మె నేపథ్యంలో ఈ బస్సులలో ఉచిత ప్రయాణం కుదరదని.. టికెట్‌ తీసుకోవాల్సిందేనని కండక్టర్లు పట్టుబడుతున్నారు.

దీంతో ఆధార్‌ కార్డు చేతబట్టిన మహిళలకు నోట మాట రావడం లేదు.

కొన్ని రూట్లలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఆర్టీసీ స్పందించాల్సి ఉంది.

Tags: Free’ Shock for Telangana Women!