April 22, 2026
Explore
పరీక్షకు కీలక మార్గదర్శకాలు విడుదల

పరీక్షకు కీలక మార్గదర్శకాలు విడుదల

April 22, 2026 | Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ – యూజీ 2026 పరీక్ష మే 3న జరగనుంది . లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది . పరీక్ష రోజున అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరి . ఓఎంఆర్ షీట్‌ను పెన్నుతోనే నింపాలి . కొట్టివేతలు , కరెక్షన్ ఫ్లూయిడ్ వాడకూడదు . విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.

Tags:Key Guidelines for the Exam Released